రోజులో ఎక్కువసేపు కూర్చుంటే మరణ ముప్పు!

83చూసినవారు
రోజులో ఎక్కువసేపు కూర్చుంటే మరణ ముప్పు!
రోజులో ఎక్కువ సమయం కూర్చొనే జీవనశైలి కలిగి ఉంటే ఆరోగ్యానికి హానికరమని ఎంఐటీ, హార్వర్డ్ యూనివర్సిటీలు తాజా అధ్యయానంలో హెచ్చరించాయి. ఒక రోజులో పదిన్నర గంటలకంటే ఎక్కువసేపు కూర్చొంటే మరణానికి దారితీసే గుండె వైఫల్యం తదితర హృద్రోగాలు పెరిగే ప్రమాదముందని తెలిపాయి. అయితే 8ఏళ్ల పరిశీలనలో రోజులో 10గంటలకంటే ఎక్కువసేపు కూర్చున్నవారికి మిగతావారితో పోలిస్తే గుండె జబ్బుల ప్రమాదం ఎక్కువగా ఉందని గుర్తించాయి.

సంబంధిత పోస్ట్