యూపీలో ఘోర ప్రమాదం.. కుటుంబంలో నలుగురు మృతి

71చూసినవారు
యూపీలో ఘోర ప్రమాదం.. కుటుంబంలో నలుగురు మృతి
యూపీలోని ఆగ్రాలో ఘోర రోడ్డు ప్రమాదంలో కుటుంబమంతా మృతి చెందింది. ఫతేహబాద్ ప్రాంతంలో లక్నో-ఆగ్రా ఎక్స్‌ప్రెస్‌వేపై ఓ వాహనం ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో ఢిల్లీలోని ఉత్తమ్ నగర్‌కు చెందిన దంపతులు, వారి ఇద్దరు పిల్లలు మృతి చెందారు. వారు ప్రయాగ్‌రాజ్‌లోని మహా కుంభమేళా పుణ్యస్నానం ఆచరించి వస్తున్న క్రమంలో ఈ ఘోర ప్రమాదం జరిగింది.

ట్యాగ్స్ :