రిపబ్లిక్‌ డే సందర్భంగా రైతులు ట్రాక్టర్లతో ర్యాలీ (VIDEO)

52చూసినవారు
గణతంత్ర దినోత్సవం రోజున కేంద్రానికి వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా ట్రాక్టర్లతో రైతులు నిరసన తెలపాలని సంయుక్త కిసాన్ మోర్చా జనవరి 8న పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో పంజాబ్‌, హర్యానాతోపాటు పలు రాష్ట్రాల్లో రైతులు ఆదివారం ట్రాక్టర్లతో ర్యాలీ నిర్వహించారు. తమ పంటలకు కనీస మద్దతు ధర(MSP)పై కేంద్ర ప్రభుత్వం చట్టబద్ధమైన హామీ ఇవ్వాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్