ఇన్‌స్టాగ్రామ్ హ్యాక్ చేశారని మోనాలిసా ఆవేదన

84చూసినవారు
మహాకుంభమేళాలో ఆకర్షించే కళ్లతో పూసలు అమ్ముకునే అమ్మాయి మోనాలిసా పాపులర్ అయిన సంగతి తెలిసిందే. అయితే ఇదే ఆమెకు ఇబ్బందులు తెచ్చిపెట్టింది. చివరికి కుంభమేళాను వదిలి ఇంటికి వెళ్లేలా చేసింది. తాజాగా ఆమె ఇంటికి సంబంధించిన వీడియోను పోస్ట్ చేయగా వైరలవుతోంది. కాగా కాగా తన ఇన్‌స్టా గ్రామ్ ఎవరో హ్యాక్ చేశారని, తిరిగి ఇవ్వాలని ఆమె వేడుకున్నారు.

సంబంధిత పోస్ట్