ఆస్ట్రేలియా ఖండంలోనే అతి పెద్దదైన మౌంట్ కోజిస్కో పర్వతాన్ని పర్వతారోహకుడు ఉమేష్ ఆచంట అధిరోహించారు. ఉమేష్ ఆచంట ఏపీలోని రాజమండ్రికి చెందిన ప్రముఖ టేబుల్ టెన్నిస్ క్రీడాకారుడు. భారత కాలమాన ప్రకారం.. జనవరి 26, రిపబ్లిక్ డే సందర్భంగా ఉదయం 8 గంటలకు ఉమేష్ పర్వతాన్ని అధిరోహించారు.