అట్టారీ-వాఘా సరిహద్దుల్లో ఉత్సాహంగా బీటింగ్‌ రీట్రీట్‌ (వీడియో)

72చూసినవారు
భారత 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని పంజాబ్‌ రాష్ట్రం అమృత్‌సర్‌లోని అట్టారీ-వాఘా సరిహద్దుల్లో భారత సైనికులు ఘనంగా బీటింగ్‌ రీట్రీట్‌ కార్యక్రమం నిర్వహించారు. ఏటా జనవరి 26న బీఎస్‌ఎఫ్‌ జవాన్‌లు బీటింగ్‌ రీట్రీట్‌ నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ సందర్భంగా ఆర్మీ జవాన్‌లు వివిధ విన్యాసాలను ప్రదర్శిస్తారు. అట్టారీ-వాఘా సరిహద్దు భారత్‌-పాకిస్థాన్‌ దేశాలకు బార్డర్‌.

సంబంధిత పోస్ట్