ఘోర అగ్ని ప్రమాదం.. ముగ్గురు మృతి (వీడియో)

51చూసినవారు
ఢిల్లీలోని నరేలా ఇండస్ట్రియల్ ఏరియాలో ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. అక్కడి ఓ ఫ్యాక్టరీలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాద ఘటనలో ముగ్గురు మృతి చెందగా.. ఆరుగురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. గ్యాస్ లీక్ అవ్వడంతో ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.
సమాచారం అందుకున్న ఫైరింగ్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్