మృగశిర కార్తెకు.. చేపలకు సంబంధం ఏమిటి?

56చూసినవారు
మృగశిర కార్తెకు.. చేపలకు సంబంధం ఏమిటి?
మృగశిర కార్తె మొదటి రోజు చేపలు తినే ఆచారం మన పూర్వీకుల నుంచి అనాదిగా వస్తోంది. మృగశిర కార్తె ఆరంభంలో వచ్చే వాతావరణ మార్పుల కారణంగా శరీర ఉష్ణోగ్రత తగ్గిపోయి వ్యాధులు సంక్రమించవచ్చు. ఇలాంటి వ్యాధుల నుంచి గట్టెక్కాలంటే చేపలు తినాలి. దీంతో గుండె జబ్బులు, ఆస్తమా రోగులకు ఉపశమనం కలుగుతుంది. కొన్ని ప్రాంతాల్లో చేపలను ఇంగువలో, చింత చిరుగులో పెట్టుకుని తింటారు. ఈ రోజున ఏ ఇంట చూసినా చేపల కూర వంటకాలే కనిపిస్తుంటాయి.

సంబంధిత పోస్ట్