ఘోర రోడ్డు ప్రమాదం.. LIVE VIDEO

62చూసినవారు
TG: కామారెడ్డి జిల్లా గాంధారిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గాంధారి పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుళ్లు రవి (38), సుభాష్ ఈ తెల్లవారుజామున పెట్రోలింగ్ చేస్తూ రోడ్డు పక్కన నిలబడ్డారు. ఇదే సమయంలో ఓ కారు అతివేగంగా వారిపైకి దూసుకొచ్చింది. దీంతో రవి గాల్లో ఎగిరిపడి తీవ్రగాయాలతో అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. సుభాష్ కారును గమనించి పక్కకు పరిగెత్తి ప్రాణాలు కాపాడుకున్నారు.

సంబంధిత పోస్ట్