ఏపీలో దారుణం.. 8 ఏళ్ల కుమార్తెపై తండ్రి అత్యాచారం

423362చూసినవారు
ఏపీలో దారుణం.. 8 ఏళ్ల కుమార్తెపై తండ్రి అత్యాచారం
ఏపీలోని సత్యసాయి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఎనిమిదేళ్ల కుమార్తెపై తండ్రి లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఆదివారం వసతిగృహం నుంచి ఇంటికి వచ్చిన కుమార్తెపై తండ్రి అత్యాచారానికి పాల్పడ్డాడు. నిన్న వసతిగృహానికి వెళ్లిన బాలికకు తీవ్ర రక్తస్రావమైంది. విషయం తెలుసుకున్న హాస్టల్ వార్డెన్ బాలిక తండ్రిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బాలికను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

సంబంధిత పోస్ట్