కూతురిపై తండ్రి అత్యాచారం. కోర్టు ఏం శిక్ష వేసిందో తెలుసా?

56చూసినవారు
కూతురిపై తండ్రి అత్యాచారం. కోర్టు ఏం శిక్ష వేసిందో తెలుసా?
కేరళ మలపురం జిల్లాలో ఓ వ్యక్తికి ముగ్గురు భార్యలు ఉన్నారు వారిలో ఒక భార్య కుమార్తె పై అతను అత్యాచారానికి పాల్పడ్డాడు. అయితే అతన్ని అదుపులోకి తీసుకుని పోలీసులు విచారణ చేపట్టారు.కోర్టు ముందు హాజరుపరచగా అతను అత్యాచారం నేరం చేశాడన్న విషయం నిరూపితమైంది. దీంతో పలు సెక్షన్ల కింద అతనికి 150 ఏళ్ల జైలు శిక్ష విధించింది కోర్టు. ఈ శిక్షలు అన్నింటినీ కూడా ఏకకాలంలో అనుభవించాలి అంటూ ఆదేశించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్