సింగర్‌ను కౌగలించుకున్న మహిళా పోలీస్ (వీడియో)

80చూసినవారు
అస్సాంలోని దిబ్రూఘర్‌లో ప్రఖ్యాత గాయకుడు జుబీన్ గార్గ్ ఇటీవల సంగీత కచేరీ నిర్వహించారు. ఆ సమయంలో మిల్లిప్రభ చుటియా అనే మహిళా కానిస్టేబుల్ స్టేజి పైకి వెళ్లింది. జుబీన్ గార్గ్‌ను కౌగలించుకుంది. అంతేకాకుండా తన అభిమాన సింగర్‌ను ముద్దు పెట్టుకుంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీనిపై పోలీసు ఉన్నతాధికారులు స్పందించారు. కానిస్టేబుల్ మిల్లిప్రభ చుటియాను సస్పెండ్ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్