మొసలి, కొండచిలువ మధ్య భీకరపోరు (Video)

51చూసినవారు
తాజాగా, ఓ మొసలి, కొండ చిలువ మధ్య భీకరమైన పోరు జరిగింది. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఓ ఇంటి పెరట్లోకి మొసలి, కొండ చిలువ వచ్చాయి. ఇంకేముంది.. రెండింటి మధ్య ఫైటింగ్ మొదలైంది. మొసలి తన పదునైన దంతాలతో కొండచిలువను కొరికే ప్రయత్నం చేస్తుండగా.. కొండచిలువ ఆ మొసలిని చుట్టేసి ఊపిరి ఆడకుండా చేసే ప్రయత్నం చేసింది. కానీ, చివరకు కొండచిలువే చిత్తయ్యింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్