విమానంలో సీటు కోసం ఫైటింగ్ (వీడియో)

51చూసినవారు
బస్సులు, ట్రైన్లలో సీట్ల కోసం ప్రజల మధ్య ఘర్షణ ఏర్పడడం మనం చూసే ఉంటాం. అయితే ఈ తరహా ఘర్షణలు విమానాల్లో సైతం జరుగుతున్నాయి. తాజాగా తైవాన్ నుంచి శాన్‌ఫ్రాన్సిస్కోకు వెళ్తున్న EVA ఎయిర్ ఫ్లైట్‌లో సీటు కోసం ఇద్దరు ప్రయాణికులు గొడవ పడ్డారు. ఒకరిపై మరొకరు దాడి చేసుకున్నారు. వారిని వారించేందుకు ఫ్లైట్ సిబ్బంది చాలా కష్టపడ్డారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్