నాకు ఏ పార్టీతో సంబంధం లేదు: అల్లు అర్జున్ (వీడియో)

39866చూసినవారు
తనకు అధికారికంగా ఏ పార్టీతో సంబంధం లేదని హీరో అల్లు అర్జున్ స్పష్టం చేశారు. తనకు సన్నిహితులైన వారికి మద్దతు ఇస్తానని చెప్పారు. ఓటు వేసిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్, శిల్పారవి, మామ చంద్రశేఖర్ రెడ్డి, బన్ని వాసు అందరికీ మద్దతు ఉంటుందని చెప్పారు. గత ఎన్నికల్లో శిల్పారవిని కలవడం కుదర్లేదని.. అందుకే ఈసారి నంద్యాలలోని ఆయన ఇంటికి వెళ్లి కలిశానని తెలిపారు.

సంబంధిత పోస్ట్