భాకరాపురంలో ఓటేసిన సీఎం జగన్

84చూసినవారు
భాకరాపురంలో ఓటేసిన సీఎం జగన్
కడప జిల్లా పులివెందుల భాకరాపురంలో ఏపీ సీఎం జగన్ దంపతులు, కుటుంబ సభ్యులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఓటు వేసేముందు ప్రజలందరికీ అభివాదం చేస్తూ పోలింగ్ కేంద్రంలోకి వెళ్లారు. ఓటేసిన అనంతరం మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఓటు హక్కు వినియోగించుకోవాలిని కోరారు.

సంబంధిత పోస్ట్