ప్రారంభమైన నాలుగో విడత పోలింగ్‌

546చూసినవారు
ప్రారంభమైన నాలుగో విడత పోలింగ్‌
నాలుగో విడత పోలింగ్‌ ప్రారంభం అయింది. నాల్గోవిడతలో10 రాష్ట్రాలు, కేంద్రపాలితప్రాంతాల పరిధిలోని 96 లోక్‌సభ స్థానాల్లో ఇవాళ ఓటింగ్‌ జరగనుంది. ఆంధ్రప్రదేశ్‌లో 25, తెలంగాణలో 17, యూపీ లో 13, మహారాష్ట్రలో 11, మధ్యప్రదేశ్, పశ్చిమ బంగాల్‌లో 8 చొప్పున, బిహార్‌లో 5, ఒడిశా, ఝార్ఖండ్‌లో 4 చొప్పున, జమ్ముకశ్మీర్‌లో ఒక లోక్‌సభ నియోజకవర్గంలో పోలింగ్ ప్రారంభమైంది. ఓట్లు వేసేందుకు ఉదయాన్నే ఓటర్లు క్యూ కట్టారు.

సంబంధిత పోస్ట్