లోక్ సభ నాలుగో దశ ఎన్నికల బరిలో ప్రముఖ అభ్యర్థులు

71చూసినవారు
లోక్ సభ నాలుగో దశ ఎన్నికల బరిలో ప్రముఖ అభ్యర్థులు
లోక్ సభ నాలుగో దశ ఎన్నికల్లో పోటీచేస్తున్న అభ్యర్థుల్లో.. యూపీలోని కనౌజ్ నుంచి అఖిలేశ్​, బిహార్ లోని బెగూసరాయ్ నుంచి గిరిరాజ్ సింగ్, ఉజియార్ పూర్ నుంచి నిత్యానంద్ రాయ్, బెంగాల్ లోని బహరాంపూర్ నుంచి కాంగ్రెస్ నేత అధిర్ రంజన్ చౌధురి, మాజీ క్రికెటర్ యూసుఫ్​ పఠాన్, మహారాష్ట్రలోని బీడ్ నుంచి బీజేపీ అభ్యర్థి పంకజ్ ముండే, హైదరాబాద్ నుంచి అసదుద్దీన్ ఒవైసీ, కడప నుంచి వైఎస్ షర్మిల పోటీచేస్తున్నారు.

సంబంధిత పోస్ట్