బోడ కాకరకాయలతో ఫైల్స్, కామెర్ల వ్యాధికి చెక్: నిపుణులు

60చూసినవారు
బోడ కాకరకాయలతో ఫైల్స్, కామెర్ల వ్యాధికి చెక్: నిపుణులు
బోడ కాకరకాయలతో ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. బోడ కాకరకాయలో కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్, ఫైబర్, విటమిన్ B1, B2, B3, B5, B6, B9, B12, విటమిన్ A, విటమిన్ C, విటమిన్ D2, కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, సోడియం, విటమిన్ H, విటమిన్ K, కాపర్, జింక్ వంటి పోషకాలు ఉంటాయి. బోడ కాకరకాయ తింటే మలబద్ధకం, అల్సర్, గ్యాస్ట్రిక్ సమస్యలు తగ్గుతాయి. ఇన్ఫెక్షన్లు దరిచేరవు. ఇంకా ఫైల్స్, కామెర్ల వ్యాధి నుంచి ఉపశమనం లభిస్తుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్