ప్రమాణ స్వీకారానికి విచ్చేసిన సినీ, రాజకీయ ప్రముఖులు

1027చూసినవారు
ఏపీ మంత్రివర్గ ప్రమాణ స్వీకారానికి సినీ నటుడు చైతన్య కృష్ణ, సుహాసిని, బాలకృష్ణ సతీమణి వసుంధర, నిర్మాత ఆది శేషగిరిరావు విచ్చేశారు. వీరితో పాటు తెలంగాణ బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్‌, సినీ నటుడు నారా రోహిత్‌, నటుడు శివాజీ ఉన్నారు.

సంబంధిత పోస్ట్