అమ్మాయిల హాస్టల్‌లో అగ్నిప్రమాదం (Video)

64చూసినవారు
మహారాష్ట్రలోని పూణేలో అగ్నిప్రమాదం సంభవించింది. షానిపర్ ప్రాంతంలోని ఓ అమ్మాయిల పీజీ హాస్టల్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఫైర్ ఇంజన్లతో అక్కడికి చేరుకొని మంటలను అదుపు చేశారు. మొత్తం 42 మంది అమ్మాయిలను కాపాడగా.. ఒకరు మృతి చెందారు.