INS బ్రహ్మపుత్రలో అగ్నిప్రమాదం

78చూసినవారు
INS బ్రహ్మపుత్రలో అగ్నిప్రమాదం
INS బ్రహ్మపుత్రలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ముంబైలోని డాక్‌యార్డులో ఉన్న యుద్ధనౌక తీవ్రంగా దెబ్బతిన్నట్లు నౌకాదళం వెల్లడించింది. ఈ ఘటనలో ఓ జూనియర్ నావికుడు గల్లంతు కాగా అతడి కోసం రెస్క్యూ బృందాలు గాలింపు చేపట్టాయి. నౌక ఓ వైపు ఒరిగిపోయిందని, సరైన స్థితికి తెచ్చేందుకు ప్రయత్నించినప్పటికీ అవి సఫలం కాలేదని సమాచారం.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్