‘స్సేడెక్స్ ఉపగ్రహాల ప్రయోగం విజయవంతం’ (VIDEO)

68చూసినవారు
భారత స్పేడెక్స్ ఉపగ్రహాల పనితీరుపై ఇస్రో మరో అప్‌డేట్ ఇచ్చింది. ఈ ప్రయోగానికి సంబంధించిన డేటాను విశ్లేషించిన అనంతరం డాకింగ్ ప్రక్రియను చేపడతామని వెల్లడించింది. ప్రస్తుతానికి అన్ని సెన్సార్ల పనితీరును విశ్లేషిస్తున్నామని, ప్రస్తుతం ఎస్‌డీ01 (ఛేజర్), ఎస్‌డీఎక్స్02 (టార్గెట్) రెండూ సక్రమమైన స్థితిలోనే ఉన్నాయని తెలిపింది. వాటిమధ్య దూరం 15- 3 మీటర్లకు తగ్గించే ట్రయల్ ప్రక్రియ ముగిసిందని ఎక్స్‌లో పేర్కొంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్