ఢిల్లీలో వర్షం.. పొగమంచు నుండి ఉపశమనం (VIDEO)

67చూసినవారు
దేశ రాజధాని ఢిల్లీ, దాని పొరుగు నగరాల్లో శనివారం సాయంత్రం తేలికపాటి వర్షం కురిసింది. దీంతో ఉష్ణోగ్రతలు 7.7°Cకి పడిపోయాయి. ఆదివారం కూడా తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉందని భాతర వాతావరణ శాఖ తెలిపింది. దీంతో గత కొన్ని రోజులుగా దేశ రాజధాని ఢిల్లీ సహా పొరుగు ప్రాంతాలను కప్పి ఉంచిన దట్టమైన పొగమంచు నుండి కొంత ఉపశమనం పొందింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్