టోల్‌గేట్ల వద్ద బారులు తీరిన వాహనాలు

81చూసినవారు
టోల్‌గేట్ల వద్ద బారులు తీరిన వాహనాలు
సంక్రాంతి పండుగ సందర్భంగా హైదరాబాద్ నుంచి సొంతూళ్లకు పయనమవడంతో రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. సాయంత్రం 6 గంటల నుంచి తెలంగాణలోని ఇతర ప్రాంతాలు, ఏపీకి వెళ్తున్న బస్సులతో ట్రాఫిక్‌ మరింత పెరిగింది. వాహనాల రద్దీ ఎక్కువ కావడంతో పంతంగి, కొర్లపాడు టోల్‌ ప్లాజాల వద్ద వాహనాలు బారులుతీరాయి. రద్దీ దృష్ట్యా ప్రత్యామ్నాయ మార్గాల్లో ప్రయాణికులు వెళ్లేందుకు చర్యలు తీసుకుంటున్నట్ల రాచకొండ పోలీసులు చెబుతున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్