‘మట్కా’ నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్

53చూసినవారు
‘మట్కా’ నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్
కరుణకుమార్ దర్శకత్వంలో వరుణ్ తేజ్, మీనాక్షి చౌదరి జంటగా నటిస్తున్న మూవీ 'మట్కా'. ఇప్పటికే ఈ మూవీ మేకింగ్ వీడియోను రిలీజ్ చేయగా, తాజాగా వరుణ్ తేజ్ ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు మేకర్స్. ఇందులో ‘మట్కా కింగ్’ వాసు అనే పాత్రలో వరుణ్ కనిపించనున్నారు. వైరా ఎంటర్టైన్మెంట్స్, ఎస్ఆర్‌టీ ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకు జీవీ ప్రకాశ్ సంగీతం అందిస్తున్నారు. త్వరలోనే రిలీజ్ డేట్‌ను ప్రకటిస్తామని మేకర్స్ తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్