ఈనెల 15న ‘సరిపోదా శనివారం' నుంచి ఫస్ట్ సింగిల్

61చూసినవారు
ఈనెల 15న ‘సరిపోదా శనివారం' నుంచి ఫస్ట్ సింగిల్
నేచురల్ స్టార్ నాని హీరోగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో వస్తోన్న తాజా చిత్రం 'సరిపోదా శనివారం'. తాజాగా ఈ మూవీ నుంచి అప్డేట్ వచ్చింది. సినిమాలోని ఫస్ట్ సింగిల్ 'గరం గరం' సాంగ్ ను ఈ నెల 15న శనివారం రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ పాన్ ఇండియా ఫిల్మ్ సూర్య పాత్రలో మునుపెన్నడూ చూడని ఇంటెన్స్ పవర్-ప్యాక్డ్ క్యారెక్టర్ లో నాని కనిపించనున్నారు. ఆగస్టు 29న సినిమా రిలీజ్ కానుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్