ఇటలీ పార్లమెంట్‌లో ముష్టిఘాతాలు (Video)

64చూసినవారు
ఇటలీ పార్లమెంట్‌లో ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. ప్రాంతీయ స్వయం ప్రతిపత్తిని విస్తరించే ప్రభుత్వ వివాదాస్పద ప్రతిపాదనలు దిగువ సభలో చట్టసభ్యుల మధ్య ముష్టిఘాతాలకు దారితీశాయి. ఈ ఘటనలో గాయపడ్డ ఓ ప్రతిపక్ష సభ్యుడిని ఆస్పత్రికి తరలించినట్లు ఆ దేశ మీడియా పేర్కొంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Job Suitcase

Jobs near you