త్వరలో ఫ్లిప్‌కార్ట్ బిగ్‌ సేవింగ్‌ డేస్‌ సేల్‌

61చూసినవారు
త్వరలో ఫ్లిప్‌కార్ట్ బిగ్‌ సేవింగ్‌ డేస్‌ సేల్‌
ప్రముఖ ఈ-కామర్స్‌ ప్లాట్‌ఫామ్‌ ఫ్లిప్‌కార్ట్‌ బిగ్‌ సేవింగ్ డేస్‌ సేల్‌ తేదీలను ప్రకటించింది. మే 3 నుంచి 9 వరకు ఈ సేల్‌ కొనసాగనుంది. సేల్‌లో భాగంగా స్మార్ట్‌ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌లు తదితర ఎలక్ట్రానిక్‌ ఉత్పత్తులు, గృహోపకరణాలపై భారీ డిస్కౌంట్‌లు లభించనున్నాయి. అలాగే ఎస్‌బీఐ కార్డు ద్వారా చేసే కొనుగోళ్లపై 10 శాతం ఇన్‌స్టంట్‌ డిస్కౌంట్, ఫ్లిప్‌కార్ట్‌ యాక్సిస్‌ బ్యాంక్‌ క్రెడిట్‌ కార్డులపై 5 శాతం క్యాష్‌బ్యాక్‌ అందించనుంది.

ట్యాగ్స్ :