పరాయిపాలన పోయి.. దేశానికి స్వాతంత్య్రం

69చూసినవారు
పరాయిపాలన పోయి.. దేశానికి స్వాతంత్య్రం
సహాయ నిరాకరణ, శాంతియుత సత్యాగ్రహాలు, హిందుస్తాన్ సోషలిస్టు రిపబ్లిక్ పార్టీ, భారత కమ్యూనిస్టు పార్టీ, సోషలిస్టు రిపబ్లిక్ ఆర్మీ, మన్యం తిరుగుబాటు, ఆజాద్ హింద్ ఫౌజ్, క్విట్ ఇండియా, నావికుల తిరుగుబాటు మొదలైన పోరాటాల సంస్థల సమాహారమే భారత స్వాతంత్య్రోద్యమం. సుధీర్ఘమైన కాలంతో పాటు ప్రజలు అనేక పోరాటాలు చేయడంతో 1947 ఆగస్టు 15న భారతావనికి స్వాతంత్య్రోదయమయ్యిది. పరాయిపాలన అంతమయ్యింది. దేశమంతా సంకెళ్ళను తెంచుకుని స్వేచ్చా భారతం ఆవిర్భవించింది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్