RJDకి మాజీ మంత్రి రాజీనామా

52చూసినవారు
RJDకి మాజీ మంత్రి రాజీనామా
లోక్‌సభ ఎన్నికల వేళ బీహార్‌లో RJDకి శనివారం షాక్ తగిలింది. సీనియర్ నేత, మాజీ మంత్రి వృషిన్ పటేల్ పార్టీకి రాజీనామా చేశారు. RJDకి అంకితభావంతో పనిచేసే కార్యకర్తలు అవసరం లేదని, బాధాతప్తమైన హృదయంతో రాజీనామా చేస్తున్నట్లు లేఖలో పేర్కొన్నారు. సామాజిక న్యాయం, మత సామరస్యాలపై ఆర్జేడీకి విశ్వాసం లేదని ఆరోపించారు. ఇటీవలే RJDకి మాజీ రాజ్యసభ ఎంపీ అష్ఫాక్ కరీం పార్టీకి రాజీనామా చేశారు.

సంబంధిత పోస్ట్