ఆర్టీసీ బస్సులో ప్రయాణించిన మాజీ మంత్రి

83చూసినవారు
ఆర్టీసీ బస్సులో ప్రయాణించిన మాజీ మంత్రి
కాంగ్రెస్ సినీయర్ నేత, మాజీ మంత్రి రఘువీరారెడ్డి ఆర్డీసీ బస్సులో ప్రయాణించారు. రాజకీయాల నుంచి వైదొలగిన తర్వాత ఇంటికే పరిమితమైన ఆయన సామాన్య ప్రయాణికుడిలా ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు. గురువారం నీలకంఠాపురం చంద్రబావి గేట్ నుంచి బెంగళూరుకు సాధారణ ప్రయాణికుడిలా ఆర్టీసీ బస్సులో ప్రయాణించడంతో ఆయనను గుర్తు పట్టిన కొందరు ఒకింతా ఆశ్చర్యానికి గురయ్యారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్