టీమిండియా మాజీ కోచ్ రాహుల్ ద్రవిడ్ నికర సంపద విలువ సుమారు రూ.335 కోట్లు: రిపోర్ట్

58చూసినవారు
టీమిండియా మాజీ కోచ్ రాహుల్ ద్రవిడ్ నికర సంపద విలువ సుమారు రూ.335 కోట్లు: రిపోర్ట్
టీమిండియా మాజీ హెడ్‌కోచ్ రాహుల్ ద్రవిడ్ నికర సంపద విలువ సుమారు రూ.335 కోట్లకు పైగా ఉందని పలు వార్తా కథనాలు తెలిపాయి. భారత జట్టు ప్రధాన కోచ్‌గా ఉన్నప్పుడు ద్రవిడ్ వార్షిక వేతనం రూ.12 కోట్లు కాగా, 2008-2013 మధ్య ద్రవిడ్, RCB నుంచి సీజన్‌కు రూ.4.14 కోట్లు, RR నుంచి సీజన్‌కు రూ.2.3 కోట్ల చొప్పున ఆటగాడిగా వేతనం తీసుకున్నారు. కాగా, ఐపీఎల్ 2025 సీజన్ రాజస్థాన్ రాయల్స్ జట్టు కొత్త హెడ్ కోచ్‌గా ద్రవిడ్ ఎంపికయ్యారు.

సంబంధిత పోస్ట్