'ఆమెను జాగ్రత్తగా చూసుకో'.. కిదాంబి శ్రీకాంత్ కు రష్మిక సూచన

72చూసినవారు
'ఆమెను జాగ్రత్తగా చూసుకో'.. కిదాంబి శ్రీకాంత్ కు రష్మిక సూచన
భారత బ్యాడ్మింటన్ స్టార్ కిదాంబి శ్రీకాంత్ త్వరలో పెళ్లి పీటలెక్కనున్నారు. టాలీవుడ్ స్టయిలిస్ట్ శ్రావ్య వర్మను శ్రీకాంత్ పెళ్లి చేసుకోబోతున్నారు. కాగా ఇటీవల శ్రావ్య ఇచ్చిన బ్యాచిలరేట్‌ పార్టీలో నేషనల్ క్రష్ రష్మిక పాల్గొంది. ఆమెకు సంబంధించిన ఫొటోను శ్రావ్య షేర్ చేసింది. దీనిపై రష్మిక స్పందిస్తూ.. 'కిదాంబి శ్రీకాంత్.. ఇక నుంచి శ్రావ్య నీది.. ఆమెను జాగ్రత్తగా చూసుకో' అంటూ రష్మిక సూచించింది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్