దేశ రాజధాని ఢిల్లీలో జీ-20 నేతలు జాతిపిత మహాత్మా గాంధీకి ఘనంగా నివాళులు అర్పించారు. జీ20 రోజురోజు సమావేశానికి ముందు ఢిల్లీలోని రాజ్‌ఘాట్‌కి వెళ్లిన నేతలు మహాత్ముని సమాధి వద్ద శ్రద్ధాంజలి ఘటించారు. వివిధ అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులు కూడా గాంధీజీకి పుష్పాంజలి ఘటించారు. ‘శాంతి గోడ’పై సంతకాలు చేశారు. అంతకుముందు ఒక్కక్కరుగా రాజ్‌ఘాట్‌కు చేరుకున్న నేతలకు ప్రధాని
మోదీ స్వాగతం పలికారు.