జోగులాంబ గద్వాల జిల్లా ఆలంపూర్ తాలూకా ఇటిక్యాల మండలం ఉదండాపూర్ గ్రామంలో రైతు రుణమాఫీ ప్రక్రియలో భాగంగా మొదట విడుత 1 లక్ష రుణమాఫీ చేసిన సందర్భంలో భాగంగా గ్రామ పంచాయితీ పరిధిలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్ర పటానికి పాలాభిషేకం చేసి ఆనందం వ్యక్తపరిచారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.