జోగులాంబ గద్వాల కేంద్రంలోని పెద్ద అగ్రహారంకు చెందిన కళ్యాణ్ కుమార్ (24) మైనర్ బాలిక పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడంటూ పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన తల్లిదండ్రులు. విచారణ చేపట్టిన ఎస్సై కళ్యాణ్ యువకుడు పై ఫోక్సో కేసు నమోదు చేసి గద్వాల కోర్టులో హాజరు పరచగా యువకుడికి 14 రోజుల రిమాండ్ విధించిన గద్వాల కోర్టు. మైనర్ బాలికలపై, యువతులపై అసభ్యకరంగా ప్రవర్తిస్తే కఠిన చర్యలు తప్పవని ఎస్ఐ శనివారం హెచ్చరించారు.