భారతదేశ రాజకీయల్లో "లోహ పురుషుడు" గా ప్రసిద్ధి గాంచిన లాల్ కృష్ణ ఆడ్వాణీ పుట్టిన రోజు సందర్భంగా శుక్రవారం జోగులాంబ గద్వాల అయిజ P. H. C లో రోగులకు జిల్లా బిజెపి అధ్యక్షుడు ఎస్ రామచంద్రారెడ్డి పండ్లు, బ్రెడ్లు అందచేశారు. ఈ సందర్భంగా రామచంద్ర రెడ్డి మాట్లాడుతూ.. 15 సం. ల వయస్సులోనే ఆయన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్. ఎస్. ఎస్. )లో ప్రవేశించారు. 1977లో మురార్జీ దేశాయ్ ప్రభుత్వంలో మంత్రిపదవి పొందాడని తెలిపారు.