దేవరకద్ర నియోజకవర్గం భూత్పూర్ మండలం వెల్కిచర్ల గ్రామంలో బైక్ ఢీకొనడంతో అదే గ్రామానికి చెందిన శ్రీశైలమ్మ వయసు 50 సంవత్సరాలు. రోడ్డు దాటుతున్న సమయంలో ఇద్దరి యువకులు అతివేగంగా బైక్ తో వచ్చి ఢీకొట్టడంతో మహిళ కింద పడిపోయింది. వెంటనే ఆసుపత్రికి తరలిస్తున్న సమయంలో మార్గమధ్యలోనే ఆమె మృతి చెందింది.ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీకి తరలించారు.