మహబూబ్ నగర్ లో మహిళల ఆర్థికాభివృద్ధికి అవగాహన సదస్సు

62చూసినవారు
మహిళలు ఆర్థికంగా నిలబడాలన్న సదుద్దేశంతో మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ భవన్ లో ఆదివారం మగువ స్వశక్తి అసోసియేషన్ ఆధ్వర్యంలో టైలరింగ్, ఎంబ్రాయిడరీ, హ్యాండీక్రాఫ్ట్స్ చేతి పనులపై ఆరోహీ సూయింగ్ ఎంటర్ప్రైజెస్, హైదరాబాద్ వారి సౌజన్యంతో అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా అత్యాధునిక సీవింగ్ మిషన్లు, ఎంబ్రాయిడరీ మెషిన్లను ప్రదర్శనలో ఉంచారు. ఈ కార్యక్రమానికి మహిళలు పెద్దఎత్తున తరలివచ్చారు.

సంబంధిత పోస్ట్