దళిత జర్నలిస్ట్ ఫోరం 2023 నూతన క్యాలెండర్ దేవరకద్ర నియోజకవర్గం అధ్యక్షులు డి నరేందర్ ఆధ్వర్యంలో దేవరకద్ర నియోజవర్గ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి చేతుల మీదుగా మంగళవారం ఆవిష్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కదిరె శేఖర్ రెడ్డి రైతుబంధు అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్ మాజీ ఎంపీపీ నారాయణ గౌడ్ కౌన్సిలర్ రామకృష్ణ వెంకటయ్య తదుపరి నాయకులు పాల్గొన్నారు.