రోడ్డు పనులను పరిశీలించిన దేవరకద్ర ఎమ్మెల్యే

80చూసినవారు
రోడ్డు పనులను పరిశీలించిన దేవరకద్ర ఎమ్మెల్యే
దేవరకద్ర నియోజకవర్గం అడ్డాకుల మండలం జాతీయ రహదారి-44 నుండి వెంకంపల్లి రహదారి మధ్యలో వర్నే వద్ద నిర్మిస్తున్న బ్రిడ్జి, రోడ్డు పనులను ఆదివారం దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూధన్ రెడ్డి పరిశీలించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ. కురుమూర్తి జాతర ప్రారంభం నాటికి పనులను పూర్తి చేయాలని కాంట్రాక్టర్ ను, అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు ఆదేశించిన ఎమ్మెల్యే పాల్గొన్నారు

సంబంధిత పోస్ట్