వెల్కిచర్ల హోలీ సంబరాలు

1001చూసినవారు
వెల్కిచర్ల హోలీ సంబరాలు
దేవరకద్ర నియోజవర్గం భూత్పూర్ మండలం
వెల్కిచర్ల గ్రామంలో మంగళవారం హోలీ సంబరాలు సంబరాలుంటాయి గ్రామంలోని యువకులంతా హోలీతో రంగులు పూసుకొని చిందులేస్తూ ఎంజాయ్ చేశారు. ఈ సంబరాల్లో గ్రామంలోని యువకులు చిన్న పిల్లలు మహిళలు అందరూ పాల్గొని సంతోషంగా గడపడం జరిగింది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్