ఎల్కిచర్ల లో మహిళ అదృశ్యం...

260చూసినవారు
ఎల్కిచర్ల లో మహిళ అదృశ్యం...
భూత్పూర్ మండలం ఎల్కిచర్ల గ్రామానికి చెందిన గోసుల చిన్న చేన్నయ్య కూతురు గోసుల చేన్నమ్మ సంవత్సరం క్రితం అదృశ్యమైంది.కానీ ఇప్పటివరకు ఆమె ఆచూకీ తెలియక తల్లిదండ్రులు కన్నీరు మున్నీరు అవుతున్నారు. ఆచూకీ తెలిసిన వారు 9701027529, 8179947811 నెంబర్ లకు సంప్రదించాలని తల్లిదండ్రులు వేడుకుంటున్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్