దేవరకద్ర నియోజకవర్గం అధ్యక్షులుగా నరేందర్

357చూసినవారు
దేవరకద్ర నియోజకవర్గం అధ్యక్షులుగా నరేందర్
దేవరకద్ర నియోజకవర్గం మెట్రో దినపత్రిక భూత్పూర్ మండలా రిపోర్టర్ నరేందర్ ను దళిత జర్నలిస్ట్ ఫోరం రాష్ట్ర అధ్యక్షులు కాశీ పోగు జాను మహబూబ్ నగర్ పట్టణం జరిగిన సమావేశంలో దేవరకద్ర నియోజకవర్గ అధ్యక్షుడిగా దేవరకొండ నరేందర్ ని ఎంపిక చేయడం జరిగింది ఈ సందర్భంగా నరేందర్ మాట్లాడుతూ దళిత జర్నలిస్టులు మండలానికి ఇద్దరూ లేదా ముగ్గురు ఉంటారు కొన్ని మండలాల్లో అయితే అది కూడా ఉండరు ఇప్పుడిప్పుడే జర్నలిస్టు వ్యవస్థలో మా దళితులు ముందుకు వస్తున్నారు మా ఉన్న సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని చెప్పి అలాగే దళిత జర్నలిస్టులకు దళిత బంధు పథకం మా జర్నలిస్టులకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని అలాగే మండలాల వారీగా డబల్ బెడ్ రూమ్ ఇండ్లను కూడా ఇవ్వాలని ఆయన కోరారుచేయాలని ఈ కార్యక్రమంలో దళిత జర్నలిస్ట్ ఫోరం రాష్ట్ర అధ్యక్షులు కాశ పోగు జాను రాష్ట్ర ఉపాధ్యక్షులు జగత్ ప్రకాష్ కొమ్ము దామోదర్ జిల్లా ఉపాధ్యక్షులు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా తదుపరి జర్నలిస్టులు పాల్గొన్నారు

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్