దేవరకద్ర నియోజకవర్గం భూత్పూర్ మండలం భూత్పూర్ మున్సిపాలిటీ పరిధిలో శనివారం మున్సిపల్ చైర్మన్ బసవరాజు గౌడ్ దళిత జర్నలిస్ట్ ఫోరం క్యాలెండర్ ను ఆవిష్కరించారు. అనంతరం దళిత జర్నలిస్ట్ ఫోరం దేవరకద్ర నియోజకవర్గం అధ్యక్షుడు నరేందర్ చైర్మన్ ను సన్మానించారు. కార్యక్రమంలో బోరింగ్ నర్సింహులు, కౌన్సిలర్, నాయకులు పాల్గొన్నారు.