దేవరకద్ర నియోజవర్గం సోమవారం భూత్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని దళిత జర్నలిస్ట్ ఫోరం రాష్ట్ర మహాసభల పోస్టర్ ను ఆవిష్కరించారు.అనంతరం 09/03/2023 నాడు గద్వాల జిల్లా కేంద్రంలో జరిగే దళిత జర్నలిస్టు పోరం రాష్ట్ర మహాసభలకు హాజరుకావాలని భూత్పూర్ మున్సిపల్ చైర్మన్ బస్వరాజ్ గౌడ్ ను దళిత జర్నలిస్ట్ ఫోరం దేవరకద్ర నియోజకవర్గ అధ్యక్షుడు నరేందర్ ఆహ్వానించారు.అనంతరం ఈ కార్యక్రమానికి హాజరై విజయవంతం చేయాల్సిందిగా ఆయన కోరారు.ఈ కార్యక్రమంలో బోరింగ్ నర్సింహులు మున్సిపల్ కో ఆప్షన్ అజిత్,కౌన్సిలర్ రామకృష్ణ,దళిత జర్నలిస్టు ఫోరం దేవరకద్ర నియోజవర్గ అధ్యక్షుడు నరేందర్,మండల నాయకులు,తదితరులు పాల్గొన్నారు.