వెల్కిచర్లలో అంబేద్కర్ కు నివాళి

179చూసినవారు
వెల్కిచర్లలో అంబేద్కర్ కు నివాళి
దేవరకద్ర నియోజకవర్గం భూత్పూర్ మండలం వెల్కిచర్ల గ్రామంలో మంగ‌ళ‌వారం బి. ఆర్ అంబేద్కర్ వర్ధంతిని నిర్వ‌హించారు. గ్రామంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ సయ్యద్ గౌస్ జానీ, ఎంపీటీసీ పద్మ బాలస్వామి మాదిగ, యువశక్తి సంఘం అధ్యక్షుడు చిన్నరాయుడు, ఉపాధ్యక్షుడు నరేందర్, ప్రధాన కార్యదర్శి మన్యం, యూత్ ముఖ్య సభ్యులు నాగన్న, గ్రామ టిఆర్ఎస్ అధ్యక్షుడు నర్సింహులు, ఎస్సీ సెల్ అధ్యక్షులు యాదయ్య, వార్డు మెంబర్ చిన్న కుర్మయ్య, బొజ్జన్న చింతల్, గడ్డం చెన్నయ్య, మధు బాల, చెన్నయ్య, నరసింహ, వెంకటేష్ తదిత‌రులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్