మహబూబ్ నగర్: దీక్షా దివస్ జిల్లా ఇన్చార్జీలుగా జిల్లా నాయకులు
ఈ నెల 29 న బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయనున్న దీక్షా దివస్ కార్యక్రమానికి జిల్లా ఇన్చార్జీలుగా ఆదివారం మహబూబ్ నగర్ నేతలను నియమించారు. వికారాబాద్ జిల్లా ఇన్ఛార్జిగా మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ నాగర్ కర్నూల్ నవీన్ రెడ్డి, కామారెడ్డి జిల్లాకు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, నల్గొండ జిల్లాకు మహబూబ్ నగర్ మాజీ ఎంపీ మన్నె శ్రీనివాస్ రెడ్డి, కరీంనగర్ బండ ప్రకాష్ లను నియమించింది.