మల్దకల్: స్థానిక సమస్యలను పరిష్కరించాలి

59చూసినవారు
మల్దకల్: స్థానిక సమస్యలను పరిష్కరించాలి
మల్దకల్ మండలంలో నెలకొన్న స్థానిక సమస్యలను తక్షణమే పరిష్కారం చేయాలని బహుజన్ సమాజ్ పార్టీ మండల అధ్యక్షులు ఉల్లిగడ్డల గోవిందు, ప్రధాన కార్యదర్శి రామ్ పోగు నరేష్ కుమార్ లు అన్నారు. ఈ మేరకు మంగళవారం స్థానిక ఎంఆర్ఓ మహమ్మద్ కు సమస్యలను పరిష్కరించాలని వినతిపత్రంను సమర్పించారు.  అదేవిధంగా ప్రమాదాలు జరగక ముందే విద్యుత్ తీగలపై వేలాడుతున్న చెట్ల కొమ్మలను తొలగించాలని అన్నారు.

సంబంధిత పోస్ట్